పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
మత ఘర్షణల కారణంగా పొరుగు దేశాల నుంచి పారిపోయి వచ్చి భారత్లో ఆశ్రయం కోరుతున్న వారి కోసం తీసుకొచ్చిన 'పౌరసత్వ సవరణ బిల్లు'కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో...







