జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఓ పోలీసుకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం నలుగురు ఉగ్రవాదుల బృందం ఓ వ్యానులో ప్రయాణిస్తుండగా భద్రతాసిబ్బంది గుర్తించారు. నగ్రోటా చెక్పోస్టు వద్ద...







