కివీస్ అభిమాని నోట “భారత్ మాతాకీ జై” అన్నమాట
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఉత్కంఠతో చంపేసి మర్చిపోలేని కిక్కిచ్చింది. టీమ్ఇండియా తొలిసారి సూపర్ ఓవర్ మజా అనుభవించింది. అత్యంత నాటకీయత మధ్య ముగిసిన మ్యాచును వీక్షించి అభిమానులు ఆటను ఆస్వాదించారు. కాగా కిక్కిరిసిన మైదానంలో కివీస్కు...







