బిడ్డ పుట్టినా చూడలేక…
చైనాలో వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్లోనూ క్రమక్రమంగా విజృంభిస్తోంది. కొవిడ్ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించాయి. ఈ లాక్డౌన్ అమలును పోలీసులు కట్టుదిట్టంగా అమలు...







