News

101 రకాల రక్షణ పరికరాల దిగుమతిపై ఆంక్షలు విధించనున్న కేంద్ర ప్రభుత్వం

743views

త్మ నిర్భర్ భారత్ లో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 101 రకాల రక్షణ సామగ్రి దిగుమతికి కాల పరిమితిని విధించింది. ఆ కాల పరిమితి ముగిసిన తర్వాత భారత్ ఆ వస్తువులను ఇక విదేశాల నుంచి దిగిమతి చేసుకోదు. ఇక ఆ పరికరాలను స్వదేశంలోనే తయారు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పరికరాల జాబితాను రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వేసిన తొలి అడుగు ఇది.

101 అంశాల పూర్తి జాబితా:

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.