మీదగ్గరికి వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకునే వారిని చంపకండి – ముస్లిములను హెచ్చరించిన సౌదీఅరేబియా గ్రాండ్ ముఫ్తి
మీరు పోవడం కాదు. మీతో పాటు మీ అమ్మ, భార్య, కూతురు వీళ్ళని చంపే హక్కు మీకు లేదు .. బయటకి వచ్చి అందరికీ కరోనా ఎందుకు తగిలిస్తారు? మక్కా మదీనా లాంటి క్షేత్రాల్లోనే మేం మసీదులు మూసేసి ఇంట్లో కూర్చొని...







