దేవదాసు నవల చివరిపుటలో శరత్ బాబు వ్రాసినమాట మరచిపోలేనిది. "దేవదాసు చావు లాంటి చావు పగవాడికి కూడావద్దు". ఎందుకు వ్రాశాడీ మాట? దేవదాసు ఒక పెద్ద జమీందారు కుమారుడు , విద్యాధికుడు. కాని అతడు చనిపోయిన సమయంలో నా అనుకునే వాళ్ళెవరూ...
కోవిడ్-19 పోరులో భాగంగా తాను 24x7 అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అందరు కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని పిలుపునిచ్చారు....
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్, అమెరికాలో నెలకొన్న పరిస్థితులను వివరించారు న్యూయార్క్ సిటీకి చెందిన ఓ మహిళ. అగ్రరాజ్యంలో ఆధునిక జీవన విధానం, భారత్లో పరిస్థితికి ఉన్న తేడాను పోల్చి చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణ విషయంలో...
సరిహద్దుల్లో మొన్న జరిగిన ఓ భీకర పోరాటం చదవాలి… తెలుగు పాఠకులు తెలుసుకోవాలి... కొన్ని జాతీయ పత్రికలు, సైట్లు కాస్త కవర్ చేశాయి గానీ మన తెలుగు చానెళ్లు, పత్రికలకు అస్సలు పట్టలేదు... నిజానికి పాకిస్థాన్-ఇండియా సరిహద్దుల్లో సైనికులు ప్రతి క్షణమూ...
కీలక సమయంలో ప్రపంచ దేశాలకు అవసరమైన ఔషధాలను పంపుతున్న భారత్కు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కొవిడ్-19 చికిత్సలో ఆశాజనక ఫలితాలు ఇస్తుందన్న మలేరియా నివారణ మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ను పంపినందుకు ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ సహా మరికొన్ని దేశాలు ప్రధాని...
ఈ విషయంలో భారతీయ తాత్వికులు ఈ విధంగా చెప్పారు. మానవ జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చూడలేం. మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు. శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ - వీటన్నిటి సమ్మేళనమే మనుష్యుడు. జీవితంలో ఏకాత్మత ఉన్నట్లే...
ఓ వైపు ప్రపంచమంతా కరోనా వైరస్తో పోరాటం సాగిస్తున్న సమయంలో మన భారత సైన్యం మాత్రం కరోనాతో పాటు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పోరాటం సాగించాల్సి వస్తోంది. గత వారం రోజులుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి అలజడి సృష్టించేందుకు...
అతనో పాస్టర్, దైవదూతగా మంచి చెప్పాలి. ప్రార్థన చేసేందుకు వచ్చేవారిపై కరుణ చూపాలి. కానీ మహిళ ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి బెదిరించాడు. సమయం చూసి తన బుద్దిని బయట పెట్టాడు. అతని ఆగడాలు భరించలేని మహిళ చివరికి పోలీసులను ఆశ్రయించింది....