దేశసేవలో RSS – సమాజసేవలో స్వయంసేవకులు
దేశానికి ఎప్పుడు ఈ విపత్తు ఏర్పడినా ఆర్ ఎస్ ఎస్ నేనున్నానంటూ ముందు నిలచి ప్రజలకు సహాయ సహకారాలు అందించిన ఘటనలు దేశంలో కోకొల్లలు. పొరుగు దేశంతో యుద్ధమైనా, ఉగ్రదాడులైనా, దివిసీమ ఉప్పెనైనా, హుద్ హుద్ తుఫానైనా, సునామీ అయినా సమస్య...







