అలుపెరుగని సేవా వ్రతులు SSF కార్యకర్తలు
సమరసతా సేవా ఫౌండేషన్ (SSF) గ్రామాలలో, ముఖ్యంగా దళిత, ఉపేక్షిత బంధువుల వాడలలో ధార్మిక చైతన్యానికై కృషి చేస్తున్నది. కరోనా లాక్ డౌన్ సందర్భంగా అనేకమంది పేదలు పనులు లేక, తగిన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న సంగతి మనకు తెలిసిందే....







