లాక్ డౌన్ కారణంగా రెక్కాడితే గాని డొక్కా డని అనేకమంది నిరుపేదలు తమ దైనందిన అవసరాలు తీరక అగచాట్లు పడుతున్న సంగతి మనకు తెలిసిందే. కులమతాలకు అతీతంగా సేవలందిస్తున్న స్వయంసేవకులు అటువంటి వారికి జన సంక్షేమ సమితి, సేవా భారతి, ఆర్...
ఆయుష్ విభాగం వారి ఇమ్యూనిటీ బూస్ట్ సూచనలు పాటించవలసిందిగా ఆరోగ్యభారతి అందరికీ సూచిస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఆరోగ్యసేతు’ యాప్ ని మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవలసిందిగా కూడా ఆరోగ్యభారతి సూచిస్తోంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే విధానం...
మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైనారని కేంద్ర హోమ్ శాఖ విచారణలో వెలుగు చూసింది. దేశంలోని వివిద ప్రాంతాల్లో నివాసం ఉంటున్న రోహింగ్యా ముస్లీంలు ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైనారని,...
షర్జీల్ ఇమామ్‌పై ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశామని తెలిపారు. ఢిల్లీలో అల్లర్లకు కారకుడైన ఇమామ్‌ను డిసెంబర్ 13న పోలీసులు అరెస్టు చేసిన...
సబీర్ అలీ అనే వ్యక్తి హిందూ మతానికి చెందిన వ్యక్తి ఆధార్ వివరాలను ఉపయోగించి మార్చిలో ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన మార్కజ్‌కు హాజరైనట్లు తమిళనాడు పోలీసులు కనుగొన్నారు. త్రిచికి సమీపంలో ఉన్న ముష్రీ తాలూకాలోని వలవంతి గ్రామానికి చెందిన ఒక...
కరోనా వైరస్‌పై పోరులో ఇతర దేశాలకు అండగా నిలుస్తున్న భారత్‌ను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఐరాస పిలుపునకు అనుగుణంగా ఇతర దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల్ని అందిస్తూ భారత్ ఆదర్శంగా నిలుస్తోందని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. కొవిడ్-19...
“ఇతరుల మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ, వారిని బలవంతపెట్టి, ప్రలోభపెట్టి లేదా ఒక మతం కన్నా మరో మతం గొప్పది అని భ్రమింపజేస్తూ వారిని మతం మార్చడం అనేది ఏవిధంగానూ సమర్ధించదగినది కాదు అనడంలో మరో మాటకు తావులేదు“ ..అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన గ్రాహం స్టెయిన్స్ హత్య కేసు తీర్పు సందర్భంగా 2011లో...
ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాలలో 351 మండలాలలో సమరసత సేవా ఫౌండేషన్ పని జరుగుతున్నది. 1) 5 ఏప్రిల్ న శ్రీ బాబు జగజీవన్ రామ్ జయంతి 230 మండలాలలో 559 స్థలాలలో జరుగగా 7,119 మంది కార్యక్రమాలలో పాల్గొన్నారు.14,021...