కాశ్మీర్లో సైనికుల వీరమరణం
ఓ వైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో తిరుగులేని పోరాటం చేస్తుంటే పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. వీరిలో ఓ మేజర్, కల్నల్ స్థాయి సైనికాధికారులు...







