అయోధ్య రాముణ్ణి దర్శించుకున్న 30 మంది అంధ విద్యార్థులు
హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన నారీ ఉదయ్ ఫౌండేషన్ వారి 'అంధ ప్రకాష్ విద్యాలయం'కు చెందిన 30 మంది దృష్టి లోపం ఉన్న విద్యార్థుల బృందం ఉత్తర ప్రదేశ్ అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయాన్ని సందర్శించి శ్రీరాముని దర్శనం చేసుకుంది. దృష్టి లోపం...







