వీర సావార్కర్ ను పిరికిపంద అన్న రాహుల్.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే..!
వీర సావార్కర్.. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అసువులు బాసాడు. ఈ భారతమాతకు స్వేచ్ఛను అందించాలని తన చివరిశ్వాస వరకూ పోరాడిన యుగపురుషుడు సావార్కర్. అటువంటి మహానుభావుడిని ఓ పిరికిపందగా వర్ణించాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. ఇటీవల న్యూఢిల్లీలో...







