అయోధ్య కేసులో సెప్టెంబర్ 30న తుది తీర్పు
అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో సెప్టెంబర్ 30న తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్కే యాదవ్ ఈ తీర్పు వెలువరించనున్నారు. నిందితులంతా తీర్పు రోజు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ...







