శ్రీవారి పేరిట తమిళగడ్డపై వెలసిన ‘తొలి అక్షరాలయం’
తిరుమల ఏడుకొండలవాడి విద్యాసంస్థలు అనగానే మనకు తిరుపతిలోని ఎస్వీయూ, పద్మావతి కళాశాలనో గుర్తుకొస్తాయి. కానీ శ్రీవారి పేరిట వెలసిన ‘తొలి అక్షరాలయం’ ఎక్కడుందో చాలా మందికి తెలియదు. ఆ చారిత్రక పాఠశాల పొరుగున ఉన్న తమిళనాడులోని వేలూరులో 15 దశాబ్దాల కిందటే...





