మావోలకు దీటుగా బదులిస్తాం – హోం మంత్రి అమిత్ షా
మావోయిస్టుల రక్తపాతాన్ని సహించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నక్సల్స్‌కు సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలో పర్యటిస్తోన్న అమిత్ షా, ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఘటన నేపథ్యంలో హుటాహుటీన...







