జైపూర్‌లో నకిలీ గుర్తింపుతో వివాహం చేసుకున్న లష్కర్ ఉగ్రవాది
జైపూర్ (రాజస్థాన్): లష్కర్-ఎ-తైబా కు చెందిన ఉగ్రవాది ఉమర్ హారిస్ అలియాస్ ‘ఖర్‌గోష్’ నకిలీ గుర్తింపుతో జైపూర్‌లో వివాహం చేసుకుని, తర్వాత దేశం విడిచి పారిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అతను సౌదీ అరేబియాలో తలదాచుకున్నట్లు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి....







