News

News

ప్రపంచస్థాయి పరిశోధనలకు వేదికగా భారత్‌

భాగ్య‌న‌గ‌రం: ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్‌ వేదికగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో మోదీ పాల్గొంటూ ఇక్రిశాట్‌లో ఫొటో గ్యాలరీ, పంటల క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ లోగో, స్మారక స్టాంపును మోదీ ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలను...
News

సిమి ఉగ్రవాదుల అరెస్టు

ఖాండ్వా(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌): నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమీ(స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యతిరేక కేసులు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఉగ్రవాదులు రఫీక్, బబ్లూ అలియాస్ బబ్లియాలను పోలీసులు రహస్యంగా అరెస్ట్ చేశారు....
News

వారసత్వ ప్రదేశాల జాబితాలో లేపాక్షి లేదు

న్యూఢిల్లీ: ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కోసం దేశంలో గుర్తించిన 46 తాత్కాలిక ప్రదేశాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ప్రాంతం కూడా లేదని కేంద్రం స్పష్టం చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర...
News

కాశ్మీర్ వాలా వెబ్‌సైట్ ఎడిటర్ ఫహద్ షా అరెస్టు

క‌శ్మీర్‌: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కాశ్మీర్ వాలా అనే ప్రచార వెబ్‌సైట్ ఎడిటర్ ఫహద్ షాను పుల్వామా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతను 2010లో వెబ్ పోర్టల్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా నకిలీ వార్తలను పోస్టు చేస్తూ ప్రజలను...
News

నెహ్రూ, ఇందిరా హయాంలోనే భారత్ భూభాగాలు కోల్పోయింది!

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పంజాబ్‌: గాల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో భారత ఒక అంగుళం భూభాగం కూడా కోల్పోలేదని స్పష్టం చేస్తూ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ పాలనలోనే భారత భూభాగాన్ని పొరుగు దేశాలు అక్రమంగా ఆక్రమించాయని...
News

కర్ణాటకలో హిజాబ్ వర్సెస్ కాషాయ కండువాలు

ముస్లిం వస్త్రధారణను అనుమతిస్తే... మేము కండువాలు ధరించి వస్తాం  అనుమతించండని హిందూ విద్యార్థుల డిమాండ్ కర్ణాటక: కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి వస్తుండడంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. తాజాగా ముస్లిం యువతులను మరో కళాశాల సిబ్బంది గేటు వద్దే అడ్డగించారు....
News

బాసరలో ఘనంగా శ్రీ పంచమి వేడుకలు

బాస‌ర‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జాము ఒంటిగంట‌న్న‌ర గంటలకు మంగళవాయిద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి చండీవాహనం, వేదపారాయణంతో పాటు మహా పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, జ్ఞాన...
News

శ్రీనగర్​​లో ఎన్​కౌంటర్​, ఇద్దరు ముష్కరుల హతం

శ్రీ‌న‌గ‌ర్‌: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడి జకూరా ప్రాంతంలో శ‌నివారం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు దాగి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా సిబ్బంది.. జకూరా ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. ఈ...
1 2,285 2,286 2,287 2,288 2,289 2,915
Page 2287 of 2915