News

News

ఇక అమెరికాలో సంపద, సమృద్ధి, శాంతి చిహ్నంగా స్వస్తిక్

హిందువులకు అత్యంత పవిత్రమైన స్వస్థిక్ గుర్తును సంపద, సమృద్ధి, శాంతికి చిహ్నంగా గుర్తిస్తూ అమెరికా లోని అతి పెద్ద రాష్టమైన కాలిఫోర్నియా స్టేట్ సెనేట్ బిల్ ను పాస్ చేసింది. కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్లు అధికంగా ఉన్నారు. వారు గత కొంత...
News

పోలీసుల అదుపులో బంగ్లాదేశీ దొంగల ముఠా

* దేశవ్యాప్తంగా పలు ఏటీఎంలలో దొంగతనాలు * చివరికి విజయవాడలో పట్టివేత భారత్ ‌లో చోరీలకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ కు చెందిన ఏడుగురు ముఠా సభ్యులను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ ‌లోని ఖుల్ నా రాష్ట్రం భాగర్‌ జిల్లాకు...
News

చైనా ప్రాథమిక దౌత్య మర్యాదలను ఉల్లంఘించింది – భారత్

భారత్‌ తొలిసారి 'తైవాన్‌ జలసంధి సైనికీకరణ' అంశాన్ని ప్రస్తావించింది. భారత్‌ సాధారణంగా తైవాన్ ‌పై చైనా చర్యలను నేరుగా ప్రస్తావించదు. శ్రీలంకలో మనదేశ హైకమిషన్‌ కార్యాలయం శనివారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో నాన్సీపెలోసీ తైవాన్‌ పర్యటన...
News

ఆత్మనిర్భర్ భారత్ కు ప్రేరణగా నిలుస్తున్న ఖాదీ

* 7500 మంది మహిళలు ఒకేసారి చరఖా తిప్పి సరికొత్త రికార్డు... * అహ్మదాబాద్ లో అటల్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోడీ స్వాతంత్ర్యం తర్వాత నిర్లక్ష్యానికి గురైన ఖాదీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ ‌కు ప్రేరణగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర...
News

పొట్టలో కొకైన్ తో పట్టుబడ్డ విదేశీయుడు

* విమానాశ్రయంలో దిగగానే కడుపు నొప్పి రావటంతో గుట్టు రట్టు‌ గుట్టుగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న విదేశీయుడిని పట్టుకున్న కోల్‌కతా మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారులు నిందితుడి కడుపులో నుంచి 44 డ్రగ్స్‌ క్యాప్సూల్స్ ని‌ స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో క్యాప్సూల్‌...
News

దేశ వ్యాప్తంగా మట్టి వినాయకులకు పెరుగుతున్న ఆదరణ…

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ‌తో చేసే విగ్రహాలే అందంగా ఉంటాయి, వాటితోనే ఎత్తైన విగ్రహాలను తయారు చేయడం సాధ్యమనుకునే స్థాయి నుంచి మట్టితోనూ అందమైన, భారీ విగ్రహాలను తయారు చేయవచ్చని నిరూపిస్తున్నారు పలు ఉత్సవ కమిటీల నిర్వాహకులు. వీటి వల్ల పర్యావరణానికి...
News

మరోసారి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా మరో అరుదైన ఘనతను సాధించాడు. డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో అతడు సత్తా చాటాడు. లుసానె అంచెలో అతడు అగ్రస్థానంతో స్వర్ణం...
News

భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత‌

న్యూఢిల్లీ: భారత క్రీడా రంగానికి, ఫుట్‌బాల్‌ అభిమానులకు తీపి కబురు ఇది. బయటి వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) ఎత్తివేసింది. ఫిఫా డిమాండ్లకు తగ్గట్టుగా...
1 2,139 2,140 2,141 2,142 2,143 3,035
Page 2141 of 3035