News

News

భార్య బ‌రువు పెరిగింద‌ని ట్రిపుల్ త‌లాక్ చెప్పిన భ‌ర్త‌!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌ మేరఠ్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. భార్య లావు అయిందని ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. తనకు న్యాయం చేయాలని బాధితురాలు లిసాడిగేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన కుటుంబంతో కలిసి పోలీసులకు తనకు జరిగిన అన్యాయాన్ని...
News

గణేశుడికి ఒకేసారి 31వేల మంది మహిళల స్వరార్చన

పుణె: ఒకేసారి 31వేల మంది మహిళలు.. వినాయక మండపం ఎదుట కూర్చుని గణనాథుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ అరుదైన దృశ్యం మహారాష్ట్రలో ఆవిష్కృతమైంది. పుణెలోని ప్రఖ్యాత దగ్దుషేత్‌ హల్వాయి గణపతి నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. గురువారం రుషి...
News

దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల బహుమతి

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం సంచలన ప్రకటన జారీ చేసింది. ముంబయి పేలుళ్ళ‌ నేపథ్యంలో అమెరికా దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. గ్లోబల్...
News

ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు 50 అడుగులు!

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లో ‘ఖైరతాబాద్‌ గణేశ్‌’ వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలి పూజ చేశారు. ఈ ఏడాది ‘పంచముఖ మహాలక్ష్మి గణపతి’గా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు....
News

రాష్ట్రంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

అమ‌రావ‌తి: కొవిడ్ కారణంగా రెండేళ్ళు కళ తప్పిన వినాయకచవితి వేడుకలు ఈసారి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కళాకారులు తమ సృజనాత్మకతను జోడించి విభిన్న రూపాల్లో గణేశుడిని తయారుచేశారు. కాలుష్యాన్ని దూరం చేసేలా పర్యావరణహిత వినాయక ప్రతిమలను ఏర్పాటుచేశారు. తిరుపతి తుమ్మలగుంటలో ఏడు...
News

చైనా డ్రోన్లపై తైవాన్ కాల్పులు!

తైపీ సిటీ: తైవాన్‌, చైనా మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా తీర ప్రాంతానికి వెలుపల తమ ఔట్‌పోస్టులపై ఎగురుతున్న డ్రాగన్‌ డ్రోన్లపై తైవాన్‌ కాల్పులు జరిపింది. కవ్వింపు చర్యలకు దిగితే.. దీటుగా బదులిస్తామనే సంకేతాలను చైనాకు పంపింది. కిన్‌మెన్‌ ద్వీప...
News

7 నుంచి భారత్ – రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు

చైనా సహా పాల్గొననున్న పలుదేశాలు న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై సైనిక చర్య జరుపుతున్న రష్యా.. మరోసారి మిత్రదేశాలు, మాజీ సోనియట్‌ దేశాలతో కలిసి ఇవాళ భారీఎత్తున సైనిక విన్యాసాలు ప్రారంభించనుంది. ఈ నెల ఏడో తేదీ వరకు వస్టాక్‌ పేరుతో నిర్వహించే ఈ...
News

‘ఐ లవ్ ఇండియా’ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచిన పాకిస్తాన్ క్రికెటర్

దుబాయ్‌: పాకిస్తాన్ స్టార్‌ పేసర్‌ హసన్‌ అలీ ‘ఐ లవ్‌ ఇండియా’ అని సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఒక పాకిస్తాన్ క్రికెటర్‌ నుంచి ఇలాంటి స్టేట్‌మెంట్‌ రావడం నిజంగా సంచలన విషయమే. టీమిండియాపై విమర్శలు గుప్పిస్తూ.. సవాళ్ళ‌తో నోరు పారేసుకునే పాక్‌...
1 2,132 2,133 2,134 2,135 2,136 3,035
Page 2134 of 3035