తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. కుమారధార తీర్థ ముక్కోటికి వచ్చిన భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది ఇందులో భాగంగా తీర్థానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకుల సహకారంతో ఉదయం...







