News

News

దుర్గాదేవిని పూజించిన ముస్లిం నాయకురాలికి బెదిరింపులు!

అలీఘడ్: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓ ముస్లిం బీజేపీ నాయకురాలు తన ఇంట్లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. యూపీలోని అలీఘడ్ నగర నివాసి అయిన బీజేపీకి నాయకురాలు రూబీ అసిఫ్...
News

గాయత్రీదేవిగా దుర్గమ్మ దర్శనం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు మూడు గంటల నుంచి పంచ ముఖాలతో కూడిన వేద మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అన్ని...
News

హంస వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు

తిరుప‌తి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు హంస వాహనంపై విహరించారు. వీణ ధరించి శ్రీసరస్వతీ అలంకారంలో హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మాఢవీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ...
News

దుర్గ‌మ్మ ఆల‌యానికి మూడో రోజు ఆదాయం రూ.38ల‌క్ష‌లు

విజ‌య‌వాడ‌: క‌న‌క దుర్గ‌మ్మ ఆల‌యానికి దసరా నవరాత్రులు సంద‌ర్భంగా మూడోరోజు బుధవారం వివిధ సేవల టిక్కెట్‌లు, ప్రసాదాలు అమ్మకాలు ద్వారా రూ. 38 లక్షల 112 రూపాయలు ఆదాయం వచ్చిన‌ట్టు ఆలయ ఈవో డి. భ్రమరాంబ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు....
News

ఏడేళ్ళ‌ తర్వాత దేశంలో 36వ జాతీయ క్రీడలు

గాంధీన‌గ‌ర్‌: భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అథ్లెట్లు అత్యున్నత సమరంలో పోటీ పడే సమయం ఆసన్నమైంది. గుజరాత్‌లో గురువారం 36వ జాతీయ క్రీడలను స్థానిక నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఆ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌,...
News

శ్రీవారి స్నపనం కోసం విదేశీ ఫ‌లాలు!

తిరుప‌తి: దేశీయ తృణధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు శ్రీవారి కైంకర్యంలో ఏ విధంగా తరిస్తున్నాయో, అలానే ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో జపాన్ నుండి యాపిల్స్, మస్కట్ నుండి ద్రాక్ష, కొరియా నుండి పియర్స్, థాయిలాండ్ నుండి మామిడి, అమెరికా నుండి...
News

జమ్మూకశ్మీర్‌లో అమిత్ షా పర్యటన

న్యూఢిల్లీ: అక్టోబర్‌ మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా  మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ కశ్మీర్‌కు వెళ్ళ‌నున్నారు. కత్రా పట్టణానికి సమీపంలో ఉన్న త్రికుటా హిల్స్‌లోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, పూజలు చేయనున్నారు. అనంతరం సరిహద్దు జిల్లా...
News

పీఎఫ్‌ఐ ట్విట్టర్‌ అకౌంట్‌ తొలగింపు!

న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) అధికారిక ఖాతాను ట్విట్టర్‌ తొలగించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పీఎఫ్‌ఐతోపాటు దాని ఎనిమిది అనుబంధ సంఘాలపై కేంద్ర ప్రభుత్వం ఐదేండ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతోపాటు పాపులర్‌ ఫ్రంట్‌కు సంబంధించిన...
1 2,087 2,088 2,089 2,090 2,091 3,036
Page 2089 of 3036