News

News

రెండేళ్ళ తర్వాత ఘనంగా దీపావళి వేడుకలు

అమరావతి: దీపావళిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్ళపాటు సరిగా జరపుకోలేక పోయిన జనం.. ఈసారి అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని అపార్ట్‌మెంట్ వాసులు.. ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకొన్నారు. లక్ష్మీదేవి పూజ జరుపుకొని అనంతరం బాణాసంచా కాలుస్తూ...
News

సూర్యగ్రహణం… రాష్ట్రంలో ఆలయాల మూసివేత

అమరావతి: సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. సూర్యగ్రహణం కారణంగా.. శ్రీవారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. రాత్రి...
News

గుజరాత్‌ దీపావళి వేడుకల్లో ఇస్లాంవాదుల హింస.. పోలీసులపై పెట్రోల్‌ బాంబులు!(వీడియో)

వడోదర: గుజరాత్‌లోని వడోదరలో దీపావళి రాత్రి మత ఘర్షణలు చెలరేగాయి. మంగళవారం ఉదయం వరకు, పోలీసులు కనీసం డజను మంది అల్లరిమూకలను చెదరగొట్టారు. నిందితులను గుర్తించే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. నగరంలోని పానిగేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. స్థానిక...
News

బిడెన్ నివాసంలో దీపావళి సంబరాలు

వాషింగ్టన్‌: దీపాల పర్వదినం దీపావళిని సరిహద్దును దాటి అనేక దేశాల్లో ప్రజలు జరుపుకొన్నారు. ఈ పండుగను భారతీయ మూలాలు ఉన్నా భారతీయులే కాకుండా భారతీయతతో సంబంధం లేని వారు కూడా నిర్వహించుకోవడం విశేషం. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అన్ని తరగతుల...
News

బ్రిటన్‌ ప్రధానిగా తొలి హిందూ రిషి సునాక్‌!

లండన్‌: బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ సోమవారం చరిత్ర సృష్టించారు. యావత్ భారతావని దీపావళి పండుగ సంబరాలు జరుపుకొంటుండగా బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన...
News

ఉక్రెయిన్‌ను వీడేందుకు మార్గాలివే.. భారతీయులకు విదేశాంగ శాఖ సూచన!

కీవ్: రాజధాని కీవ్‌తోపాటు ఉక్రెయిన్‌ వ్యాప్తంగా రష్యా దాడులు ఉద్ధృతమైన విషయం తెలిసిందే. మరోవైపు.. పుతిన్‌ అణ్వస్త్రాలు ప్రయోగించవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో ఇంకా భారతీయులెవరైనా ఉంటే.. వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్ళాలని అక్కడి భారత దౌత్య...
News

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. సోమవారం ఉదయం ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తితిదే ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం...
News

భద్రాద్రి రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోము: వీహెచ్‌పీ

భాగ్యనగరం: రెండో అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం రాముల వారి భూమి అంగుళం కూడా వదులుకోమని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. భద్రాచలం రాముల వారి భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం పురుషోత్తమ పట్టణం...
1 2,060 2,061 2,062 2,063 2,064 3,037
Page 2062 of 3037