ఆధార్‌పై మూడీస్ ఆరోపణలు నిరాధారం: యూఐడీఏఐ
డిజిటల్ ఐడీ కార్డు ఆధార్ అత్యంత సురక్షితమైనదని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) పేర్కొంది. ఆధార్‌పై మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ చేసిన ఆరోపణలు నిరాధారం అని.. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఆధార్‌ను ప్రశంసించినట్లు యూఐడీఏఐ వెల్లడించింది. ఆధార్...







