HomeNewsశ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు Sep. 26, 2023 at 12:26 pmNewsశ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలుNews3 years agoNo tags275viewsతిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. భరద్వాజ మహామునితో పాటు శ్రీకాళహస్తీశ్వరునికి విశేషాభిషేకాలు చేశారు. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. share on Facebookshare on Twitterబ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలుశరవేగంగా రామ మందిర నిర్మాణం.. డిసెంబర్ చివరికల్లా పనులు పూర్తి