పాలస్తీనా, హమాస్లకు భారత హ్యాకర్ల షాక్
ఇజ్రాయెల్‌పై పోరులో పాలస్తీనా, హమాస్ తిరుగుబాటుదారులకు మద్దతుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా మరికొన్ని దేశాల హ్యాకర్లు రంగంలోకి దిగగా..భారత హ్యాకర్ల బృందమొకటి గట్టి షాకిచ్చింది. పాలస్తీనా, హమాస్లకు చెందిన కీలక వెబ్సైట్లను హ్యాక్ చేసి నివ్వెరపర్చింది. హమాస్ తిరుగుబాటుదారులు, ఇజ్రాయెల్ బలగాల...







