News

News

ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు నోటీసులు

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది. ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది....
News

మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన అయిదుగురు యువకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. పెద్దఎత్తున ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్‌ల ముట్టడికి యత్నించగా ఆరు స్థానిక క్లబులు, మీరా పైబిస్‌ సంస్థ పిలుపు మేరకు ప్లకార్డులను...
News

శాస్త్ర సాంకేతిక సేవకులకు కేంద్రం కొత్త పురస్కారాలు

శాస్త్ర సాంకేతిక రంగంలో పురస్కారాల ప్రదానానికి అనుసరిస్తున్న విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వివిధ సైన్స్‌ విభాగాలు ఇప్పటిదాకా అందిస్తున్న దాదాపు 300 అవార్డులను రద్దు చేసింది. శాస్త్ర, సాంకేతిక, నవకల్పనల రంగంలో విశిష్ట సేవలు అందించేవారిని గౌరవించేందుకు ‘రాష్ట్రీయ...
News

మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన శ్రీమలయప్పస్వామి

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమాడ వీధుల్లో బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులకు వరాలు ప్రసాదించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది....
News

దేశవ్యాప్తంగా 290 ప్రాంతాల్లో శ్రీరామ రాతిస్తంభాలు

అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తికానున్న నేపధ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కీలక ప్రకటన చేసింది. శ్రీరాముడి జీవిత చరిత్రతో పాటు ప్రాముఖ్యతను తెలియజెప్పేలా దేశవ్యాప్తంగా 290 ప్రాంతాల్లో శ్రీరామ రాతిస్తూపాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఆ వ్యయమంతటినీ అశోక్‌...
News

ఈ నెల 24న హైదరాబాద్, బెంగళూరు మధ్య వందేభారత్ రైలు

హైదరాబాద్, బెంగళూరు మధ్య వందేభారత్ రైలు ఈ నెల 24వ తేదీన ప్రారంభం కానుంది. కాచిగూడ- యశ్వంత్ పూర్ మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢీల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ రైలు కాచిగూడలో ప్రారంభమై...
News

తిరుమల శ్రీవారి గరుడసేవకు చెన్నై గొడుగులు

తిరుమల బ్రహ్మోత్సవాల్లో గొడుగులకు చాలా ప్రత్యేకత ఉంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడసేవ చాలా ముఖ్యమైనది. పూర్వకాలం నుంచి నేటి వరకు గరుడసేవ కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్దలతో శ్రీవారిని పూజిస్తుంటారు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల్లో ఏ రోజులేని భక్తుల రద్ది గరుడసేవ రోజు...
News

‘చంద్రయాన్‌–3’ రీయాక్టివేట్‌కు ఇస్రో సన్నద్ధం

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌–3 మిషన్‌లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవంలో దిగి సేవలందించిన ల్యాండర్, రోవర్‌లను రీయాక్టివేట్‌ చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై సుమారు 200 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడి సమాచారాన్ని అందించింది. అనంతరం...
1 1,869 1,870 1,871 1,872 1,873 3,043
Page 1871 of 3043