News

News

కెనడాలో హిందువులకు బెదిరింపులు ఆందోళనకరమన్న చంద్ర ఆర్య

కెనడా- భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ .. నిషేధిత సంస్థలకు చెందిన నేతల బెదిరింపు ప్రకటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెనడాలో నివసిస్తున్న...
News

రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన గరుడోత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు(శుక్రవారం) గరుడోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం అత్యంత విశిష్టమైనది కావడంతో అధిక సంఖ్యలో భక్తుల వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంది టీటీడీ. భారీ భద్రతను ఏర్పాటు చేసింది. 21వ తేదీ...
News

మధ్యప్రదేశ్‌లో 108 అడుగుల శంకరాచార్యుల విగ్రహావిష్కరణ

మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నేడు ఆవిష్కరించారు. దాదాపు రూ.2100 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్యుల అష్టధాతువులతో రూపొందించిన ‘ఏకాత్మ ధామం’ కింద ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని...
News

కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రికి సర్వభూపాల వాహనసేవ నిర్వహించనున్నారు. శ్రీవారి వాహన సేవకు ముందు వివిధ కళారూపాల...
News

ఈరోజు తిరుమల శ్రీవారి అర్జితసేవా టికెట్ల విడుదల

తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల డిసెంబర్ నెల కోటాను ఈ రోజు ఉదయం 10.00 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన డిసెంబర్...
News

కెనడాలో భారతీయ హిందువులకు ఖలిస్థానీ ఉగ్రవాదుల బెదిరింపులు

ఇండియా-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నేపధ్యంలో అక్కడ ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. భారతీయ హిందువులు కెనడా విడిచి వెళ్లాలని నిషేదిత ఖలిస్థానీ గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్(SFJ) నాయకుడు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరికలు జారీ చేశాడు....
News

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన ఎంఐఎం ఎంపీలు

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ బిల్లు(మహిళా రిజర్వేషన్ బిల్లు) లోక్‌సభలో మెజార్టీతో ఆమోదం పొందింది. నూతన పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా...
News

తిరుపతిలో టీటీడీ చైర్మన్ చే గోవింద కోటి పుస్తకాల పంపిణీ

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే ప్రవేశ పెట్టిన గోవింద కోటి లిఖిత కార్యక్రమం ఆచరణలోకి తేవడానికి బుధవారం తొలి అడుగుపడింది. తిరుపతి నగరంలోని వినాయక సాగర్ లో ఏర్పాటు చేసిన గోవింద కోటి వినాయకుడి సాక్షిగా శాసన...
1 1,870 1,871 1,872 1,873 1,874 3,043
Page 1872 of 3043