రామం భజే శ్యామలం
దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా జనవరి 22న అయోధ్యలో రంగరంగ వైభవంగా రామజన్మభూమి భవ్యమందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా...







