వైకుంఠ ద్వార దర్శనం పై ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు..!!
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలోనే భక్తులకు దర్శనానికి...







