News

News

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ రోజున ఇండోర్‌లో కోటి దీపాలు!

యూపీలోని అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. సరిగ్గా అదే సమయానికి మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్‌లో స్థానికులు 1.11 కోట్ల దీపాలను వెలిగించనున్నారు. రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా స్థానికంగా నిర్వహించబోయే కార్యక్రమాల గురించి రాష్ట్ర...
News

రామమందిర ప్రారంభంపై జేడీయూ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ నెల 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభ వేడుకపై జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నలందలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభ వేడుక ఎవరి కొడుకుదైనా పెళ్లా లేదంటే ఎవరి తండ్రిదైనా...
News

అన్నపూరణి : సాఫ్ట్ జిహాదీ ప్రాపగాండా సినిమా

కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి సినిమాల గురించి కమ్యూనిస్టులు, ముస్లిములు, సెక్యులర్ వాదులు నానా రచ్చా చేసారు. ప్రాపగాండా సినిమాలు తప్ప వాటిలో ఇసుమంతైనా నిజం లేదంటూ మండిపడ్డారు. హిందువులను ఊచకోత కోడం, వారిని బలవంతంగా మతం మార్చడం, కొన్నిసందర్భాల్లో...
News

అరవణ ప్రసాదంపై ట్రావెన్కోర్ దేవస్థానం పరిమితి, ఒక్కో భక్తుడికి 2 డబ్బాలే

శబరిమల అయ్యప్పస్వామి అరవణ ప్రసాదంపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పరిమితి విధించింది. ప్రసాదం డబ్బాల కొరత నేపథ్యంలో ఒక్కో భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే అందిస్తామని పేర్కొంది. మకరజ్యోతి దర్శనానికి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు...
News

అయోధ్య ఎయిర్‌పోర్టుకు మహర్షి వాల్మికి పేరు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మికి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు–అయోధ్యధామ్‌’ అని పేరుపెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలని కూడా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశం పలు...
ArticlesNews

వాగ్గేయకార చక్రవర్తి త్యాగరాజస్వామి

( జనవరి 6 - త్యాగరాజస్వామి వర్ధంతి ) సనాతన జీవన విధాన ముఖ్య లక్ష్యం మోక్ష సాధన. తమ సంగీతం ,సంకీర్తనల ద్వారా భగవంతుడికి చేరువై మోక్ష ప్రాప్తి పొందిన మహనీయులు భారతంలో కోకొల్లలు. అటువంటి మహనీయుల కోవకి చెందిన...
News

శ్రీకృష్ణుడి జన్మభూమి మసీదు కేసు : వ్యాజ్యాన్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

శ్రీకృష్ణుడి జన్మభూమి మధురలో షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ కోర్టు చెప్పిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయ స్థానం కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా , దీపాంకర్ దత్త...
News

నేడు తుది కక్ష్యలోకి ఆదిత్య-ఎల్‌1

సూర్యుడిపై అధ్యయనాల కోసం ఇస్రో గతేడాది సెప్టెంబరు 2న నింగిలోకి పంపిన ఆదిత్య-ఎల్‌1ను శనివారం సాయంత్రం తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. రాకెట్‌ నింగిలోకి వెళ్లాక నాలుగు విన్యాసాలు, ట్రాన్స్‌ లగ్రాంజియన్‌ పాయింట్‌-1 ఇన్సర్షన్‌ విన్యాసాలు విజయవంతంగా నిర్వహించారు. ఇది శనివారం 63...
1 1,719 1,720 1,721 1,722 1,723 3,051
Page 1721 of 3051