News

News

తైవాన్‌తో భారత్‌ సన్నిహిత సంబంధాలు కోరుకోవడంపై చైనా అభ్యంతరం

తైవాన్‌తో భారత్‌ మరింత సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తైవాన్‌ అధికారుల రాజకీయ సమీకరణాలను నిరోధించాలంటూ భారత్‌కు సూచించింది. మోదీ వ్యాఖ్యపై ఇప్పటికే దౌత్యపరంగా నిరసన తెలియజేశామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ గురువారం బీజింగ్‌లో విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమైన నేపథ్యంలో తైవాన్‌ అధ్యక్షుడు లై చింగ్‌-తె ఆయనకు ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. స్పందించిన మోదీ.. చింగ్‌-తెకు ధన్యవాదాలు తెలిపారు. తైవాన్‌తో ఉభయతారక సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు....
ArticlesNews

భజనలో చప్పట్లు కొట్టడంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

మానవులు చప్పట్లు కొట్టే పద్దతి పూర్వకాలం నుంచి ఉంది.దేవుడికి భజన చేసే సమయంలో లేదా కీర్తించే సమయంలో కూడా చప్పట్లు కొట్టడం తప్పనిసరి. చప్పట్లు కొట్టడం అనేది ఉత్సాహం..ఇతరులను ప్రశంసించడానికి చేసే ఓ పని.చప్పట్లు కొట్టడం ఎలా మొదలైందో వివరంగా తెలుసుకుందాం. భక్త ప్రహ్లాదుడితో ముడిపడిన చప్పట్లు కొట్టే సంప్రదాయం పురాణాల ప్రకారం చప్పట్లు కొట్టే సంప్రదాయం భక్త ప్రహ్లాదుడి వలన మొదలైంది అని నమ్ముతారు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపునికి ప్రహ్లాదుడు.. విష్ణువును పూజించడం, అతని కీర్తనలు పాడడం ఇష్టం లేదు. అందువలన ప్రహ్లాదుని భజన కీర్తనలో ఉపయోగించే అన్ని సంగీత వాయిద్యాలను ధ్వంసం చేశాడట. అప్పుడు ప్రహ్లాదుడు భజన కీర్తనలో లయను కొనసాగించలేకపోయాడు.. భజన, కీర్తన చేసే సమయంలో ఇబ్బంది పడ్డాడు. అప్పుడు ప్రహ్లాదుడు భగవంతుని కీర్తనలో లయను సృష్టించడానికి చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు. దీని...
ArticlesNews

మావోయిస్టులకి వ్యతిరేకంగా గిరిజనుల ర్యాలీలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత నెలలో మావోయిస్టులపై గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టి, వారిపై నిప్పులు గక్కారు. సీలేరులోని జీకే వీధి మండలం దారకొండ, గుమ్మిరేవులు, దుప్పిలివాడ గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని గిరిజనులు కూడా మావోయిస్టులపై మండిపడుతున్నారు. భారీ ప్రదర్శనలకు దిగుతున్నారు.గత మే మాసంలో చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వారాంతపు సంతలో గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీలు చేశారు. అటవీ భూములపై హక్కు గిరిజనులకే అని మావోయిస్టులు పదే పదే చెబుతుంటారని, కానీ.. తునికాకుల కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు అందకపోతే మాత్రం ఆ తునికాకు బసవ్తలను కాల్చేసవ్తరని మండిపడుతున్నారు. తమ గ్రామాల్లో రహదారులు వేసశ్తీ అటవీ ససపద దోచుకోవడానికే అంటూ అడ్డుకుంటారని,...
News

జూన్ 17 నుండి 21వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుండి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి...
News

నకిలీ పత్రాలతో సౌదీని మోసం చేసిన పాక్… 90 మందిని పాక్ కి పంపిన సౌదీ

సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని పాకిస్తాన్‌ మోసం చేసింది. పాక్‌ నుంచి సౌదీకి నర్సులుగా పనిచేయడానికి వెళ్లిన 92 మంది బాలికల ధ్రువపత్రాలు పూర్తిగా నకిలీవని అధికారుల పరిశీలన తేల్చారు. సౌదీకి నర్సులుగా పాక్‌ నుంచి వచ్చిన చాలా మంది బాలికల సర్టిఫికేట్లు...
News

ఈశ్వరీయ కార్యంలో నిమగ్నం చేసుకునే వారిదే ఈ ప్రపంచం

ఎవరైతే కర్తవ్య పరాయణులవుతారో వారిదే ఈ ప్రపంచం. మేం ఏ పనీం చేయం. ఖాళీగా ఇలా కూర్చుంటాం. అనే వారికి ఇహలోకమూ వుండదు. పరలోకమూ వుండదు. కష్టపడి పని చేసేవారిదే ఈ ప్రపంచం. నిరంతర ప్రయత్న శీలురదే ఈ ప్రపంచం. తమ...
ArticlesNews

జూన్​ 7 నుంచి జ్యేష్ఠ మాసంలో విశేష పర్వదినాలు

తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠమాసం. ఈ నెల విశిష్టత ఏంటో తెలుసుకుందాం.. జ్యేష్ఠ మాసంలో ఎన్నో ప్రత్యేకమైన రోజులున్నాయి... దశపాపహర దశమి: జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమిని ‘దశ పాపహర దశమి’ అని పిలుస్తారు. అంటే పది రకాలను పాపాలను...
ArticlesNews

రామాయణ, భారతాలు, చరిత్ర అంటే వివాదమెందుకు?

ఇందుకు కారణం మన వలసవాద చైతన్యం లేదా స్పృహే అని చెప్పాలి. వలసవాదులు మనసు పాలిస్తున్న సమయంలోనూ, తర్వాత కూడా మన మేధో పరమైన చట్రాన్ని పూర్తిగా, శాశ్వతంగా మార్చివేసి మనసు పదిలివెళ్లడంతో, మన సంస్కృతి, చరిత్ర గురించి వారు చెప్పిందే...
1 1,448 1,449 1,450 1,451 1,452 3,069
Page 1450 of 3069