News

News

9న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 16న ఆణివార ఆస్థానం నిర్వహించనున్న నేపథ్యంలో కార్యక్రమం చేపట్టనున్నారు. ఆరోజున ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. అనంతరం...
News

పూరి జగన్నాథ్ రథ యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీ నుంచి వెళ్లే రైళ్లివే

ఒడిశాలోని పూరి జగన్నాత్ రథయాత్ర సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్‌రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్‌ స్పెషల్‌ రైళ్లను నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేశాఖ నిర్ణయించింది. ఎనిమిది ప్యాసింజ‌ర్...
News

దేశ ప్రయోజనాల దృష్ట్యా సేవా కార్యక్రమాలు చేయాలి.. దేశాన్ని అగ్రగామిగా నిలపాలి: మోహన్ భాగవత్

దేశ ప్రయోజనాల దృష్ట్యా సేవా కార్యక్రమాలు చేసి, భారత దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి అవసరమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. భారత్‌ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు దేశాన్ని, సమాజాన్ని విభజించే...
News

హిందువులను దూషించడం యాదృచ్చికమా లేక డిజైన్‌లో భాగమా? ప్రధాని మోదీ సూటి ప్రశ్న

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులపైన, హిందూమతంపైన తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రమైన విషయమని, ఆయనను దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ మంగళవారం (జూన్...
News

ఒక్కడే అందర్నీ కదిలించాడు… నాగావళి నదిని వ్యర్థాల నుండి కాపాడాడు

ఒకే ఒక్కడు. నాగావళి నది స్వచ్ఛత కోసం ఏకదాటిగా, అత్యంత శ్రద్ధతో పనిచేస్తున్నాడు. ప్లాస్టిక్‌ నుంచి, ఇతర వ్యర్థాల నుంచి నాగావళి నదిని, పరిసర ప్రాంతాలను ఎలాగైనా రక్షించాలని ఆయన నడుం బిగించాడు. ఆయన పేరు జీవన్‌. శ్రీకాకుళం నగరానికి చెందిన...
News

హత్రాస్ దుర్ఘటన విచారణకు జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మంగళవారం సాయంత్రం భోలేబాబా సత్సంగ వేదిక వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ ఇంక్వైరీ జరగనుంది. ఇవాళ హత్రాస్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ మేరకు ప్రకటన చేసారు. దుర్ఘటనకు...
1 1,433 1,434 1,435 1,436 1,437 3,070
Page 1435 of 3070