గిరిజన గ్రామాలకు మంచి రోజులు
సరైన రహదారి నోచుకోని గిరిజన గ్రామాలకు మంచి రోజులు రాబోతున్నాయి. కచ్చా రోడ్ల స్థానంలో తారు రోడ్లు నిర్మించనున్నారు. ‘ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలో తొలి దశలో 6...







