శీల సంపదతో కూడిన భారతీయ శక్తితోనే విశ్వ వైభవం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరమ పూజనీయ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ విజయదశమి ఉత్సవ ప్రసంగ సారాంశం (అశ్వియుజ శుద్ధ దశమి, శనివారం, అక్టోబర్ 12, 2024, శ్రీ విజయదశమి) నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కోపిలిల్...







