పాకిస్తాన్‌కు దేశ భద్రతా సమాచారాన్ని ఇచ్చిన కార్మికుడు అరెస్ట్
గుజరాత్‌లోని దేవభూమి ద్వార్కా జిల్లాలో ఒక కార్మికుడు పాకిస్తానీ ఏజెంట్‌కు సున్నితమైన సమాచారాన్ని అందించినట్లు ఇటీవల గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) వెల్లడించింది. దీపేష్ గోహెల్ అనే కార్మికుడు ఒఖా జెట్టీలో పని చేస్తూ భారత కోస్ట్ గార్డ్ (ఇసిజి)...







