జాతీయవాద స్ఫూర్తితో దేశానికి ఆదర్శమైన గ్రామస్థులు.. బిత్తరపోయిన బంగ్లా ఆర్మీ
బెంగాల్ లోని సుఖదేవ్ పూర్ గ్రామస్థులు యావత్ భారతానికే ఆదర్శంగా నిలిచారు. బంగ్లాదేశ్ ఆగడాలను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బీఎస్ఎఫ్ కి రక్షణ కవచంలా, నైతిక మద్దతుగా నిలిచి, దేశానికి ఆదర్శమయ్యారు. అసలు ఏం జరిగిందంటే... బెంగాల్ లోని ఇండో బంగ్లాదేశ్...







