News

ArticlesNews

భోగభాగ్యాల భోగి

( జనవరి 13 - భోగి ) సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం కనుక ‘ఉత్తర క్రాంతి’ అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా...
News

మహా కుంభమేళాకు సర్వం సిద్ధం- సకల వసతులు ఏర్పాటు – వరల్డ్​ టూరిస్ట్​ ప్లేస్​గా మార్చడమే టార్గెట్!

భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం కలగలిపి 12ఏళ్లకోసారి వచ్చే కుంభమేళా కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 45 కోట్ల మంది యాత్రికులు తరలివచ్చే ఈ మహత్తర సందర్భాన్ని పురష్కరించుకుని భారత పర్యాటకశాఖ దేశీ, విదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కార్యక్రమాలను రూపొందించింది. ప్రపంచ...
News

ప్రయాణికులతో కళకళలాడుతోన్న బస్టాండ్​లు, రైల్వే స్టేషన్లు, టోల్‌గేట్లు

సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్‌ నుంచి జనం సొంతూళ్ల బాట పట్టారు. MGBS, JBS బస్టాండ్లు, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రయాణికులతో కిటకటలాడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు...
News

తిరుమల పరకామణిలో బంగారం చోరీ – పట్టుబడిన కాంట్రాక్టు ఉద్యోగి

తిరుమల శ్రీవారి పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం వార్తలు మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. పరకామణిలో బంగారం చోరీ చేస్తుండగా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి పట్టుబడ్డాడు. కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్​ను కాజేశాడు. గోల్డ్ బిస్కెట్ ను...
News

పాక్‌తో అంటకాగుతున్న బంగ్లా.. వీసా ప్రక్రియ మరింత సులువు

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌హసీనా పదవిని కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందడం.. ఆ దేశంలోని హిందువులు, మైనారిటీలపై దాడి నేపథ్యంలో భారత్‌-బంగ్లా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌ అనుకూలంగా పలు చర్యలు తీసుకుంటోంది. ఆ...
ArticlesNews

సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?

మకర సంక్రాంతి పండుగ రానుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పండుగను మకర సంక్రాంతి, పొంగల్ పేరిట జరుపుకుంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు,...
ArticlesNews

మన మూలాలే మనకి ఆదర్శం

దేశం పట్ల గౌరవం, సమాజం పట్ల జవాబుదారీతనం ఉన్న ఒక వర్గం పత్రికలు, శీర్షికలు నిర్వహించే మేధావులు ప్రస్తావించేవారా పేరు. తరువాత కాంగ్రెస్‌ను దుయ్యబట్టడానికి బీజేపీకి ఆయుధంగా మారినది కూడా ఆ పేరే. చివరికి ఒక గుడిసె మీద పడిన నిప్పు...
News

నా ఉరిశిక్షను రద్దు చేయండి.. కోర్టుకు ట్విన్‌ టవర్స్‌ దాడి మాస్టర్‌మైండ్‌

అమెరికా చరిత్రలో అత్యంత విషాదాన్ని మిగిల్చిన ట్విన్‌ టవర్స్‌కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేలాది మంది అమయాకుల్ని పొట్టనపెట్టుకున్న ఖలీద్ షేక్ మహమ్మద్ ఉరిశిక్ష నుంచి తనకు ఉపశమనం కల్పించాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌పై...
1 1,108 1,109 1,110 1,111 1,112 3,077
Page 1110 of 3077