ఓం మిత్రాయనమః, ఓం సూర్యాయనమః, ఓం భాస్కరాయ నమః… అంటూ అక్కడ కొందరు బాలురు, యువకులు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. అది పాఠశాల ప్రాంగణం. ఆ ప్రక్కనే దేవాలయం, అక్కడ కూడా సూర్య నమస్కారాలు చేస్తున్నారు. అది తమస్సు పోయి ఉషస్సు...
సంక్రాంతి ప్రత్యేకం మూడు రోజుల పండుగలో అతి ముఖ్యమైంది సంక్రాంతి. ఉదయాన్నే సూర్యనమస్కారాలతో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యేది, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేది ఈ రోజే. పంటలు ఇళ్లకు చేరే పర్వదినం కనుక అరిసెలు, పాయసం మొదలైన వంటలతో వేడుక...
( జనవరి 14 - సంక్రాంతి ) సం-క్రాంతి’ అనే పదంలో ‘సం’ అంటే ‘శుభం’ అని, ‘క్రాంతి’ అంటే ‘పరివర్తన’ లేదా ‘విప్లవం’ అని అర్థం. ‘సంక్రాంతి’ అంటే శుభకరమైన పరివర్తన తెచ్చే రోజు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని...
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం 'మహా కుంభ్' ఈరోజు సోమవారం పుష్య పూర్ణిమతో ప్రారంభమైంది. 144 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభంలో పాల్గొనేందుకు భారతీయులే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రష్యా,...
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ప్రపంచంలోని అతిపెద్ద అథ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటి. ఈ వేడుకలో పాల్గొనేందుకు కొట్లాది మంది భక్తులు దేశంతోపాటు విదేశాల నుంచి కూడా తరలి వస్తున్నారు. 2025 మహా కుంభమేళా ప్రత్యేకత...
ఢాకా-న్యూఢిల్లీ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై చర్చించేందుకు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నూరల్ ఇస్లాం (Nural Islam)కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సోమవారంనాడు సమన్లు పంపింది. దీంతో నూరల్ ఇస్లాం సౌత్ బ్లాక్ కార్యాలయానికి వెళ్లారు. సరిహద్దు ఉద్రిక్తతలపై...
ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభం అయిన నేపథ్యంలో టీటీడీ హిందూ ధర్మప్రచారంలో భాగంగా శ్రీవారి నమూనా ఆలయాన్ని అక్కడి నాగవాసుకి ఆలయ సమీపంలో ఆదివారం ప్రారంభించారు. నమూన ఆలయాన్ని ఇంజినీరింగ్ నిపుణులు, టీటీడీ సిబ్బంది శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉత్తరాది భక్తులకు కుంభమేళాలో శ్రీవారి...
తిరుమలలో అపశృతి చోటు చేసుకుంది. తిరుమలలోని లడ్డూ పంపిణీ కౌంటర్‌లో సోమవారంనాడు స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 47 వ కౌంటర్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే సిబ్బంది స్పందించి మంటలు.. ఇతర కౌంటర్లకు...