హైందవ చక్రవర్తికి ప్రేక్షక జననీరాజనం
ఇన్నాళ్లూ ఇస్లాం చొరబాటుదారులను, మొగలాయి పాలకులను వీరులని, శూరులని కీర్తించిన భారత చలనచిత్ర పరిశ్రమ ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘ఛావా’తో తప్పనిసరిగా తన ధోరణిని మార్చుకోవాల్సి వస్తుంది. ఆ భాష ఈ భాష అని లేకుండా అన్ని భాషల సినీ...







