News

News

హమాస్‌, లష్కరే గ్రూప్‌లకు యూఎస్‌ ఎయిడ్

అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థికసాయం అందించే యూఎస్‌ ఎయిడ్‌ -USAID) ద్వారా వృథా ఖర్చులు ఎక్కువవుతున్నాయని, అది నేరగాళ్ల సంస్థ అని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే....
News

సౌర జ్వాలలను ఆవిష్కరించిన ఆదిత్య-ఎల్‌1

సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1.. సౌర గోళానికి సంబంధించిన అద్భుత చిత్రాలను అందించింది. సూర్యుడి దిగువ పొరల్లో ఉత్పన్నమైన ఒక సౌర జ్వాలను క్లిక్‌మనిపించింది. సూర్యుడిలో సంభవించే విస్ఫోటక చర్యల గురించి...
ArticlesNews

కైలాసానికి ఆ పేరెలా వచ్చింది?

హిమాలయాల్లో ఉండే కైలాస పర్వతం పార్వతీ పరమేశ్వరుల నిలయమన్నది పురాణ వచనం. కైలాసానికి ఆ పేరెలా వచ్చిందో వరాహ తదితర పురాణాలు చక్కగా వివరించాయి. జలంలోనూ, భూమిపైనా స్థితమైన దాన్ని ‘కేలాస’ అంటారు. కేలాస పదానికి స్ఫటిక అనే అర్థం కూడా...
ArticlesNews

బ్రెయిలీలో భగవద్గీత

అతని కళ్లకు లోకమంతా గాఢాంధకారం. అంతమాత్రాన ఆ ఉపాధ్యాయుడు నిరాశ చెందలేదు. భగవద్గీత– హిందువుల ఆరాధ్య గ్రంథం. కళ్లులేని వాళ్లు దాన్నెలా చదవాలి, ఎవరైనా చదువుతుంటే వినడం తప్ప! అందుకే భగవద్గీతను తన తోటి అంధులకు అందించాలని నిశ్చయించుకున్నారు. భగవద్గీతను బ్రెయిలీ...
News

యమునా ఎక్స్ ప్రెస్ వేపై 108 అడుగుల శ్రీకృష్ణ విగ్రహం ఆవిష్కరణ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యమునా ఎక్స్ ప్రెస్ వేపై 108 అడుగుల ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఇటీవల ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్, మధుర పార్లమెంటు సభ్యురాలు, బాలీవుడ్ నటి హేమమాలిని ఆవిష్కరించారు. ఇది భారతదేశంలో -ఎత్తైన విగ్రహం....
News

సేవా భారతి ఆధ్వర్యంలో వైద్యపరీక్షల కేంద్రం

కర్నూలులో హెచ్ డి సి టి, సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్యసేవా కేంద్రంలో ఎక్సరే, రక్తపరీక్ష సేవలు అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ ఖర్చుతో ఈ సౌకర్యాలను ఎవరైనా ఉపయోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఎక్సరే,...
News

ఆలయాల చరిత్ర ఘనం..అభివృద్ధి శూన్యం

విజయవాడ పాతబస్తీలోని శివాలయాలకు ఘన చరిత్ర ఉంది. నిత్యం భక్తులతో కళకళలాడే ఆలయాల నుంచి సీజీఎఫ్‌ వసూలు చేసే దేవాదాయ శాఖ అధికారులు వీటి అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని పలు ఆరోపణలు విన్పిస్తున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం(పాత శివాలయం)లో...
News

అలనాటి భారతీయ నౌకా పాటవానికి నిదర్శనం

ఇదేమిటో తెలుసా? అలనాటి భారతీయ నౌకా పాటవానికి నిదర్శనం. వేల ఏళ్ల క్రితమే సముద్రాలపై రాజ్యం చేసిన వైనానికి తిరుగులేని గుర్తు. ఐదో శతాబ్దం దాకా సముద్రాలపై భారతీయులకు ఆధిపత్యం కట్టబెట్టిన విశాలమైన నావలివి. ఇనుము వాడకుండా కేవలం కలప దుంగలు,...
1 1,015 1,016 1,017 1,018 1,019 3,081
Page 1017 of 3081