చంద్రబాబు నాయుడిని కలిసిన విశ్వహిందూ పరిషత్ జాతీయ నేతలు
‘చర్చిలు, మసీదుల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోని ప్రభుత్వాలు.. ఆలయాలపై మాత్రం ఎందుకు పెత్తనం చేస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండేగారు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల నిర్వహణను హిందూ సమాజానికి...









