మహాకుంభమేళాకు సుమారు 50కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
వచ్చే యేడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ప్రయాగరాజ్‌లో జరగబోయే మహాకుంభమేళాకు 45 నుంచి 50 కోట్లమంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ మంత్రి రాకేష్ సచన్ వెల్లడించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళా భక్తుల...









