శ్రీరంగానికి చెందిన ఆలయ కార్యకర్తను అరెస్ట్ చేసిన డిఎంకె ప్రభుత్వం
తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన ఆలయ కార్యకర్త రంగరాజన్ నరసింహన్‌ను చెన్నయ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేసారు. సామాజిక మాధ్యమాల్లో రంగరాజన్ నరసింహన్ చేసిన ఒక పోస్ట్ కారణంగానే ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. రంగరాజన్ నరసింహన్… తమిళనాడు...









