పూర్వసామాన్యశకం 600 నుంచి 1000 సంవత్సరాల వరకూ కాలానికి సంబంధించిన నాణేలు రాజస్థాన్‌లోని పురాతత్వ ప్రదేశాల్లో లభించాయి. భారత చరిత్రలో పెద్ద ఎక్కువ వివరాలు తెలియని ఆ కాలానికి సంబంధించిన వివరాలు ఆ నాణేల వల్ల తెలిసాయి. ‘చీకటి యుగం’ అని...
శ్రీకృష్ణ భగవానుడు బోధించిన గీత మానవ జీవితానికి ప్రతీకని సత్యగోపినాథ్‌దాస్ ప్రవచించారు. రాజమహేంద్రవరంలోని స్థానిక ఇస్కాన్ టెంపుల్‌లో గీత జయంతి సందర్భంగా గీతాయజ్ఞం నిర్వహించారు. గీతలోని శ్లోకాలను చదువుతూ యజ్ఞం పూర్తి చేశారు. అనంతరం 1,000 మంది పేద విద్యార్థులకు భగవద్గీతలను...
( డిసెంబర్ 15 - పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ) తెలుగువారికి ప్రత్యక రాష్ట్రం కోరి.. దానికోసం చివరి వరకు పోరాడి ఆహుతి అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన 1901 మార్చి 16న కటిక పేదరికం అనుభవిస్తున్న పొట్టి...
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అనకాపల్లిలో 65వ కిసాన్ మేళా కార్యక్రమాన్నిస్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాభసాటి వ్యవసాయం చేసేందుకు అందరూ కృషి చేయాలని, ప్రకృతిని అనుసరించి ముందుకు వెళ్లాలని...
తన కుటుంబానికి ఇస్లామిక్ మతమూఢుల బెదిరింపులు రావడంతో భయపడిపోయిన 17ఏళ్ళ బంగ్లాదేశీ హిందూ బాలిక సరిహద్దులు దాటి మరీ భారత్ వచ్చేసింది. కాలి నడకన పశ్చిమబెంగాల్ వరకూ వచ్చిన ఆ అమ్మాయిని బీఎస్ఎఫ్ జవాన్లు బెంగాల్ పోలీసులకు అప్పగించారు. డిసెంబర్ 11...
( డిసెంబరు 14 - దత్త జయంతి ) మార్గశిర పౌర్ణమి దత్త జయంతి. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో అవతారమెత్తిన దివ్యమూర్తి. ఆ స్వామి మేడి చెట్టు (ఔదుంబర్) నీడలో కొలువై ఉంటాడు. మూడు శిరస్సులు, ఆరు చేతులు...
మహాకుంభ మేళా అంటే ప్రపంచం మొత్తం చర్చించుకునేది అని, ఒకే ఐక్యతా రాగం వినిపించే వేదిక అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మహాకుంభ మేళా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్ అంటే పవిత్ర నదులు, తీర్థస్థలాలున్న ప్రాంతమన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో...
హమాస్ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించి, నిషేధిస్తూ స్విట్జర్లాండ్ పార్లమెంట్ బిల్లును పాస్ చేసింది. ప్రతినిధుల సభలో ఆ బిల్లుకు దాదాపు పూర్తి ఆమోదం లభించింది. హమాస్‌పై నిషేధం ప్రతిపాదన మీద జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 168మంది ఓటు వేయగా, కేవలం...
శంబల (సంభాల్)లో ఇటీవల జరిగిన హింసాకాండకు సంబంధించి పోలీసులు సోదాలు నిర్వహించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బరక్‌కు సంబంధించిన ప్రదేశాల్లో సోదాలు జరిగాయి. ఆ క్రమంలో అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలను పోలీసులు జప్తు చేసారు. 34 మోటార్‌సైకిళ్ళకు చలాన్...