News

News

మహాకుంభ మేళాకు ప్రత్యేక వెబ్ పేజీ రూపొందించిన వాతావరణ శాఖ

ఉత్తరప్రదేశ్‌లోని మహాకుంభ మేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.5వేల కోట్ల ఖర్చుతో సదుపాయాలు కల్పించింది. ఇందుకు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఏర్పాట్లు చేసింది. వాతావరణశాఖ వెబ్‌సైట్లో ప్రత్యేక పేజీని రూపొందించారు. ఇందులో ప్రతి...
ArticlesNews

ఆధ్యాత్మిక మార్గదర్శి మహాకుంభమేళా

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని ‘కుంభమేళా’ అని ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని 'అర్ధ కుంభమేళా' అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను 'మాఘీమేళా' అనే పేరుతో పిలుస్తారు. బాండమును ‘కుంభం’ అని 'కలశం'...
News

తెలుగు సంస్కృతిని అర్థం చేసుకోవాలి

ప్రకృతి పట్ల అవగాహన పెంచుకోవడమే సంక్రాంతి అసలు లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన రెండో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలుగు సంస్కృతిని అంతా అర్థం చేసుకోవాలని చెప్పారు....
ArticlesNews

మహా కుంభమేళా@ 144

మహా కుంభమేళా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు.. 45 రోజులపాటు జరిగే ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది....
News

బంగ్లాదేశ్ లో హిందూ యువకుడి దారుణ హత్య

బంగ్లాదేశ్ లో హిందువులపై ముస్లిం ఛాందసుల దాడులు కొనసాగుతూనే వున్నాయి. హిందువులకు, దేవాలయాలకు భద్రత కల్పిస్తామని అక్కడి ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలే ఇస్తోంది తప్పించి, కార్యాచరణకు మాత్రం నోచుకోవడం లేదు. తాజాగా బంగ్లాదేశ్ లో హిందూ యువకుడు సుబేద్ హల్దర్ హత్యకు...
News

అమెరికన్ కాంగ్రెస్ చట్టసభలో భగవద్గీతపై సుహాస్ ప్రమాణం

అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతం నుంచి కాంగ్రెస్ చట్టసభకు ఎన్నికైన తొలి ఇండో అమెరికన్ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యం హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై ప్రమాణం చేసి తన బాధ్యతలను స్వీకరించారు. సుబ్రహ్మణ్యం మాతృమూర్తి ఈ దృశ్యాన్ని వీక్షించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మాజీ పాలసీ సలహాదారు అయిన సుబ్ర హ్మణ్యం 2019లో వర్జీనియా జనరల్ అసెంబ్లీకి ఎన్నిక య్యారు. అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన మరో ఇండో అమెరికన్ రాజా కృష్ణమూర్తి భగవద్గీత నుంచి ఓ భాగాన్ని చదివి వినిపించారు. 2013 జనవరిలో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తులసీ గబ్బార్డ్ భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి హిందూ అమెరికన్గా నిలిచారు....
ArticlesNews

తమిళనాడు గ్రాఫిటీ మార్క్స్‌కు, సింధులోయ చిహ్నాలకూ స్పష్టమైన పోలికలు

తమిళనాడు రాష్ట్ర పురావస్తు విభాగం నిర్వహించిన తులనాత్మక అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసాయి. తమిళనాడులో పురావస్తు తవ్వకాలలో లభించిన 60శాతం చిహ్నాలు, 90శాతం గ్రాఫిటీ మార్క్స్‌కు సింధులోయ నాగరికతలో లభించిన చిహ్నాలు, చిత్రాలతో విస్పష్టమైన సారూప్యం ఉన్నట్లు తేలింది. దాంతో...
News

నవ భారత నిర్మాణానికి ముందడుగు వేద్దాం

స్వామి వివేకానంద కలలు కన్న నవభారత నిర్మాణానికి యువకులు ముందడుగు వేయాలని మాచర్ల శ్రీ రామకృష్ణసేవా సమితి అధ్యక్షుడు మెట్టు గోవిందురెడ్డి పిలుపునిచ్చారు.పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని తుమృకోట గ్రామంలో సమితి శాఖను ప్రారంభించి మాట్లాడారు. విజయవాడ రామకృష్ణ మిషన్‌ స్వామీజీల...
ArticlesNews

రాష్ట్రపతి భవన్‌ నుంచి జయమ్మకు ఆహ్వానం

నెల్లూరు నగరపాలక సంస్థ కార్మికురాలిగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు వనపర్తి జయమ్మకు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆమెకు ఆహ్వాన పత్రిక అందింది....
ArticlesNews

హిందూ యువతిపై ఐదేళ్ళుగా లైంగిక దోపిడీ, ఇస్లాంలోకి మారాలని బలవంతం

మధ్యప్రదేశ్‌ గ్వాలియర్ జిల్లాలోని దబ్రా ప్రాంతంలో అర్మాన్ ఖాన్ అనే ముస్లిం యువకుడు ఒక హిందూ యువతిని ఏళ్ళ తరబడి లైంగికంగా దోచుకుంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ యువతిని ఇస్లాంలోకి మతం మారాలంటూ బెదిరిస్తూ వచ్చాడు. ఇటీవల...
1 … 939 940 941 942 943 … 2,510
Page 941 of 2510