తిరుపతి తొక్కిసలాట ఘటన పై మంత్రి ఆనం ఏమన్నారంటే…?
తిరుపతిలో పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ప్రమాద ఘటన పై విచారం వ్యక్తం చేసిన మంత్రి ఆనం...









