అప్పన్న సన్నిధిలో జగద్గురు పీఠం విదేశీ సాధకులు
అంతర్జాతీయ జగద్గురు పీఠం ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా పరిషత్ వద్దనున్న అంకుశాలో ఈ నెల 11 నుంచి జరిగే గురుపూజా మహోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు విదేశీ సాధకులు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. స్పెయిన్, జర్మనీ, స్విట్జర్లాండ్, బెల్జియం దేశానికి...









