భోపాల్ జైలులో చైనా డ్రోన్ కలకలం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సెంట్రల్ జైలులో చైనా డ్రోన్ కలకలం రేగింది. గూండాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదులను ఉంచే సెల్ వద్ద చైనా డ్రోన్‌ను గుర్తించిన రాత్రి విధులు నిర్వహించిన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు అప్రమత్తమై డ్రోన్...









