News

News

భారత్ కు రష్యా ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థ సరఫరాపై అమెరికా ఆగ్రహం…. దీటుగా సమాధానమిచ్చిన భారత్

భారత్ ‌కు క్షిపణి రక్షణ వ్యవస్థను విక్రయించిన రష్యాపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. ఆ ప్రాంతంలోనూ, వెలుపలా అస్థిర పరిస్థితులను సృష్టించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను ఇది తేటతెల్లం చేస్తోందని విమర్శించింది. ఐదు ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలుకు 2018లో...
News

‘చైనా గో బ్యాక్’ అంటున్న నేపాలీలు

ఇటీవలి కాలంలో చైనా దేశం వేలు పెడుతున్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. టిబెట్, శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్ దేశాల విషయంలో చైనా చేస్తున్న కుతంత్రాలు అన్నీ ఇన్నీ కాదు. కొన్ని దేశ ప్రజలకు చైనా చేస్తున్న అతి అస్సలు నచ్చటం లేదు....
News

తిరుమలలో విపత్తు నిర్వహణ పై కమిటీ ఏర్పాటు.. అధికారులతో అదనపు ఈవో సమావేశం

తిరుమలలో విపత్తుల‌ నిర్వహణ ప్రణాళికపై శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్ ‌లో అన్ని విభాగాల అధికారుల‌తో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ అధికారులు ఏడు రోజుల్లోపు ఆయా విభాగాలకు సంబంధించిన...
News

గొల్లపూడి మారుతీరావు సతీమణి క‌న్నుమూత‌

* మరణించేవరకూ రామ‌కోటి రాస్తూనే ఉండేవారట దివంగ‌త న‌టుడు, ర‌చ‌యిత గొల్ల‌పూడి మారుతీరావు భార్య శివ‌కామ‌సుంద‌రి తుది శ్వాస విడిచారు. చెన్నైలో కుమారుడి నివాసంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఆమె పరమపదించారు. వయోభారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో శివకామసుందరి మృతి చెందిన‌ట్లు...
News

ఎల్.టి.టి.ఈ కోసం విరాళాలు సేకరిస్తున్న శ్రీలంక క్రిస్టియన్ మహిళ తమిళనాడులో అరెస్టు

ఎల్టీటీఈ ఉద్యమం కోసం విరాళాలు సేకరిస్తున్న ఓ మహిళను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలంకకు చెందిన మేరీ ఫ్రాన్సిస్కో (40) గా ఆమెను గుర్తించారు. మేరీ ముంబయి వెళ్లేందుకు యత్నిస్తుండగా చెన్నై ఎయిర్ పోర్టులో ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు...
News

భారత వ్యతిరేక ప్రచారానికి ‘సుఫారీ తీసుకున్నారా? – హమీద్‌ అన్సారీ తదితరులకు నఖ్వీ సూటి ప్రశ్న

'దృఢమైన, విస్తారమైన భారత ప్రజాస్వామ్యానికి ఇతరుల ధ్రువపత్రాలు అక్కర్లేదు' అంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం స్పష్టం చేసింది. హిందూ జాతీయవాదం ప్రబలుతున్న భారతదేశంలో అసహనం, అభద్రత పెరుగుతున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, అమెరికా చట్టసభల ప్రతినిధులు...
News

శ్రీ‌నివాస‌మంగాపురం : ప‌ర్వ‌దినాలలో వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వ సేవ‌

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ముఖ్య ప‌ర్వ‌దినాల్లో నిర్వ‌హించే క‌ల్యాణోత్స‌వాన్ని వ‌ర్చువ‌ల్ సేవ‌గా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. భ‌క్తులు ఆన్‌లైన్ ద్వారా క‌ల్యాణోత్స‌వం సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 5న వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం సేవ...
News

బెంగళూరు : బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి – హిందువునంటూ నాటకం – ముస్లిం మహిళ అరెస్ట్

* హిందువునంటూ స్థానికులను నమ్మించి బెంగళూర్ లో స్థిరపడ్డ ముస్లిం మహిళ 12 ఏళ్ల వయసులోనే బంగ్లాదేశ్ బోర్డర్ దాటి.. భారత్ లోకి ప్రవేశించిన.. రోనీ బేగమ్ అనే ముస్లిం మహిళ పాయల్ ఘోష్ గా పేరు మార్చుకుంది. బార్లలో, పబ్...
News

విధిలేని పరిస్థితుల్లోనే ఆన్లైన్ దర్శనం టోకెన్లు – టీటీడీ చైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

* సామాన్య భక్తుల కోసం త్వరలో శ్రీవారి దర్శనం ఆఫ్ లైన్ టోకెన్లు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్...
News

పాకిస్థాన్ కోసం అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్న చైనా

* ఏడాదిలోపే అందుబాటులోకి రానున్నట్లు వెల్లడి అంతరిక్ష కేంద్రం అభివృద్ధి, మరికొన్ని ఉపగ్రహాల ప్రయోగం సహా పాకిస్థాన్‌తో అంతరిక్ష సహకారాన్ని బలోపేతం చేసే ప్రణాళికలను చైనా ప్రకటించింది. పాకిస్థాన్‌ కోసం సమాచార ఉపగ్రహాల అభివృద్ధికి ప్రాధాన్యం, పాకిస్థాన్‌ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి...
1 931 932 933 934 935 1,429
Page 933 of 1429